Thaman On Radhe Shyam BGM : జస్టిన్ పాటల్ని వాడుకున్నా అంతే .. క్రెడిట్ అతనికే | Filmibeat Telugu

2022-03-13 676

anchor suma interviews music composer ss thaman and radhe shyam director radha krishna kumar.
Radhe Shyam is a romantic period film directed by KK Radha Krishna. The movie casts Prabhas and Pooja Hegde are in the lead roles along with Bhagyashree, Krishnam Raju, Jagapathi Babu, Sachin Khedekar, Priyadarshi, Murali Sharma, Kunaal Roy Kapur, Jayaram, Flora Jacob, Sasha Chettri, and many others are seen in supporting roles. The songs were composed by Justin Prabhakaran while background music was done by S. Thaman. Cinematography is done by Manoj paramahamsa.
#radheshyam
#thaman
#prabhas
#poojahegde
#tollywood
#bheemlanayak
#akhanda
#telugucinema
#telugucinemanews

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించింది. లాక్‌డౌన్ తర్వాత రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. డివైడ్ టాక్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.